Surprise Me!

Narrow Escape For Actor Varun Tej In Car Incident || Filmibeat Telugu

2019-06-14 1 Dailymotion

Narrow Escape For Actor Varun Tej In Car Incident.After that Varun Tej suddenly seen on the sets of Valmiki. This movie directed by Harish Shankar, Hero as Varun Tej and heroine Pooja Hegde
#varuntej
#valmiki
#harishshankar
#tollywood
#movienews
#pawankalyan
#janasena
#PoojaHegde

రెండు రోజుల క్రితం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జు నుజ్జయినప్పటికీ ఆయనకు మాత్రం గాయాలు కాకుండా బయటపడ్డారని తెలిసింది. ఇక ప్రమాదం జరిగిన గంట లోపే తన ఏమీ కాలేదని, మెగా అభిమానులు కంగారు పడాల్సిన అవసరం లేదని వరుణ్ తేజ్ సోషల్ మీడియాలో ప్రకటించాడు. అయితే ఆ కారు ప్రమాదం తర్వాత వరుణ్ ఎక్కడున్నాడు? ప్రస్తతం ఆయన ఏం చేస్తున్నాడు అనే కోణంలో సెర్చింగ్ మొదలైంది. ఈ నేపథ్యంలో వరుణ్ తేజ్ తాజా సినిమా డైరెక్టర్ వరుణ్ స్టేటస్ పై క్లారిటీ ఇచ్చాడు.

Buy Now on CodeCanyon